జలదిగ్భందంలొ భైంసా నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు ఐదు వరద గేట్లు ఎత్తి 43000 క్యూసెక్కుల నీటిని విడుదల చెయ్యడంతో పట్టణంలొని లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయ్యాయి.లోతట్టు ప్రాంతాలు అయిన వినాయక్ నగర్,గోకుక్ నగర్,బస్ డిపో,ఆటో నగర్,రాహుల్ నగర్ నీట మునిగి పలు దుకాణ సముదాయాలు,ఇండ్లలొ వరద చేరింది.లోతట్టు ప్రాంతాలలొ నీరు చేరిన పలు ఇండ్లలొని ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించారు.అత్యవసర పరిస్తితులు ఏర్పడిన జిల్లా ఫైర్ సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.దీంతో అప్రమత్తమైన అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లా స్పెషల్