Download Now Banner

This browser does not support the video element.

అవిడిలో బిల్డింగ్ పైనుంచి పడి ఆనంద్ అనే యువకుడికి తీవ్ర గాయాలు

Kothapeta, Konaseema | Aug 4, 2025
కొత్తపేట మండలం ఆవిడిలో బిల్డింగ్ పై నిద్రిస్తున్న పప్పుల ఆనంద్ రాజు ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలవడంతో అతడిని వెంటనే అమలాపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయం కావడంతో రక్తం గడ్డకట్టిందని, తక్షణమే ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us