ఏపీ మూడవ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్సా టోర్నమెంట్ను ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు దీనికి తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా నిలిచింది రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు శాప్ చైర్మన్ సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడారు.