గొలగమూడిలో వెలసి ఉన్న భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో మాజీ మంత్రి కాకాణి కూతురు పూజిత పాల్గొన్నారు.ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్నడం అదృష్టం అని ఆమె అన్నారు. వెంకయ్య స్వామి ఆశీస్సులతో అక్రమ కేసులు పెట్టినా, గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు అయిందన్నారు. అయన ఆశీస్సులతో కాకాణి ప్రజా క్షేత్రంలోకి వచ్చారాని శనివారం సాయంత్రం 6 గంటలకు తెలిపారు.