జగిత్యాల పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిమజ్జన సందర్భంగా పట్టణంలో ఏర్పాట్ల చేయకపోవడంతో నిరసిస్తూ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు. మున్సిపల్ కార్యాలయం ముట్టడియత్నం చేసిన పట్టణ బిజెపి నాయకులు ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ మాట్లాడుతూ వినాయక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ పూర్తిగా విఫలమైందని హిందువుల పండుగలను చిన్నచూపు చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హిందువులందరు గమనిస్తున్నారని వినాయక ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ శాఖ నుండి ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదని రోడ్లు చాలా వరకు రోడ్లన్నీ గుంతలతో ఉండడంతో గణేష్ శోభాయాత్ర