ఆర్మూర్ పట్టణంలో అధిక వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లల్లో శనివారం సోదాలు నిర్వహించి రూ.13,97,600 నగదు 7 కోట్ల విలువగల ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం మధ్యాహ్నం 12:40 సీఐ సత్యనారాయణ విలేకరులతో వివరించారు.