జమ్మికుంట: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామానికి చెందిన సంఘం నరేష్ అనే వ్యక్తి సుతారి పని చేస్తూ జీవించేవాడని సోమవారం దర్గాకు దర్శనం కోసం వచ్చి తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో రైలు బండి ప్రయాణం చేస్తుండగా జమ్మికుంట బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య ట్రైన్ పై నుండి జారీ పడి చనిపోయాడని మృతుని వద్ద లభించిన సెల్ఫోన్ ఆధారంగా అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పటల్ మార్చడంలో భద్రపరచడం జరిగిందని రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ జి తిరుపతి మంగళవారం సాయంత్రం నిమిషాలకు ఒక ప్రకటనలో తెలిపారు.