హిమాలయ ప్రాంతాల్లోనే ముఖ్యంగా కనివిందు చేసే అరుదైన బ్రహ్మ కమల పెదపూడిలో శనివారం తెల్లవారుజామున వికసించి కనువిందు చేసింది. ఇది పొలుగుపల్లి వెంకటరావు ధనలక్ష్మి దంపతుల ఇంట్లో వికసించింది వారి బ్రహ్మ కమలానికి పూజలు నిర్వహించి ఆ పుష్పాన్ని పెద్దపుడి రామాలయంలోని గణపతి పీఠంలో సమర్పించారు ఇదే మొక్క నుంచి ఇది రెండవసారి పుష్పించడం ఆనందంగా ఉందని వెంకటరావు తెలిపారు.