కాకినాడ జిల్లా శంఖవరం మండలం రాజువరం గ్రామానికి చెందిన సోమరాజు పై ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక తప్పుడు కేసులు పెట్టారని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు నాగమణి గౌరమ్మ ఆరోపించారు. ఈ ఆరోపణ నేపథ్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద రాజవరం గ్రామస్తులు ధర్నా చేపట్టారు.