తాండూర్ నియోజకవర్గంలో ఆర్ఎంపీ రోడ్ల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు సోమవారం హైదరాబాదులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా తాండూర్ నియోజకవర్గంలో ఆర్ అండ్ బి ద్వారా చేపడుతున్న రోడ్ అభివృద్ధి పనులు పై సమీక్షించారు