విజయవాడకు చెందిన శివయ్య అతని స్నేహితులు తన కుమారుడికి రైల్వేలో అటెండర్ జాబ్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశారని దర్గామిట్టకు చంద్రబాబు బాధ్యతలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 6 లక్షల రూపాయలు తీసుకొని, జాబు ఇప్పించకపోగా.. నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే GGH లో ఉద్యోగం ఇప్పిస్తానని వినోద్, మరియు సురేఖ అనే ఇద్దరు మోసం చేసారని మరో మహిళ పిర్యాదు చేసింది. బాధితులకు న్యాయం చెయ్యాలని SP సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆదేశించారు.