జోగులాంబ జిల్లా రాజోలు మండలం పెద్ద ధాన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న విత్తనాలు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు వ్యక్తం చేసిన నిరసన ఘటనలలో జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని విత్తనాలు ఫ్యాక్టరీ యాజమాన్య పై కఠిన చర్యలు తీసుకోవాలని టి.యుడబ్ల్యూజే ఐజేయు నాగర్ కర్నూల్ తాలూకా అధ్యక్షుడు సంధి యాదగిరి ప్రధాన కార్యదర్శి సాయిల్ సాగర్ ఉపాధ్యక్షులు జంగిటి రాంప్రకాష్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ధర్వేశ్ ఖాద్రి లు ఆదివారం డిమాండ్ చేశారు