చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువు వివేకానంద సాగర్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాలు ఏర్పాట్లను చేశారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వివేకానంద సాగర్ లో వినాయక ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు వారితోపాటు నగర మేయర్ అముద డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, మోహన్ రాజ్, మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లోకేష్ నగరం మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు