Install App
journalist77
This browser does not support the video element.
రాయచోటి రోడ్డుపైప్రమాదం – ఓబులేసు తీవ్రంగా గాయాలు
Rayachoti, Annamayya | Aug 30, 2025
ఏకిలిపల్లి–రాయచోటి రోడ్డులో బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడు గ్రామం వసంత హరిజనవాడకు చెందిన ఓబులేసు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే అంబులెన్స్ ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!