ప్రజల హక్కులను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని అదే విధంగా ఆరబద్రత చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు గురువారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతి ఆర భద్రత చట్టం 2013 అమలపై వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరబద్రత చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు హక్కుదారులకు ఎలాంటి భంగం కలగకుండా న్యాయం చేకూర్చే విధంగా కమిషన్ పనిచేస్తుందన్నారు