మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట ప్రాథమిక సహకార సంఘం వద్ద హమాలీలపై సీఐ దురుసుగా ప్రవర్తించాడని హమాలీలు నిరసన వ్యక్తం చేశారు దీంతో యూరియా పంపిణీ ఆగిపోవడంతో అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేక్ అండ్ ఐపీఎస్ గారు హమాలీల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు అధికారులు ఎవరైనా మీ పట్ల అమర్యాదగా మాట్లాడితే పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోవాలని కష్ట సమయంలో రైతులకు అండగా నిలవాలని కోరారు నిరసన విరమింపజేశారు.