జీఎస్టీ స్లాబులు తగ్గింపుతో పేద మధ్య బడుగు ప్రజలకు చేకూరే లాభాలపై బిజెపి నేతలు వివరించారు. బుధవారం సాయంత్రం తాడిపత్రి పట్టణంలోని గన్నేవారి పల్లి కాలనీలో బిజెపి పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కర్నూల్ జిల్లా ఇన్ చార్జ్ అంకాల్రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మైదుకూరు ఆంజనేయులు స్థానికులతో మాట్లాడారు. మహిళల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమం కోసం ఆనిసలు కష్టపడుతున్నారని కొనియాడారు.