కాళేశ్వరం ప్రాజెక్టు పైన కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కి నిరసనగా బీఆర్ఏస్ పార్టీ ఆదేశాల మేరకు మెట్ పల్లి మండలంలోని రాజేశ్వరరావుపేట గ్రామంలో జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారి ఆదేశంలో భాగంగా రాజేశ్వర్రావుపేట రివర్స్ పంపును సందర్శించి.. అందులో నుండి నీళ్లు తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం చేసిన కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఏస్ కార్యకర్తలు.. పాల్గొన్న జగిత్యాల జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దావా వసంత-సురేష్ గారు..