Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: నార్పలలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన తహసీల్దార్‌ అరుణ కుమారి, మండల వ్యవసాయ అధికారి ప్రసాద్‌

Singanamala, Anantapur | Aug 25, 2025
యూరియాను రసాయనిక ఎరువులు అధిక ధరలు కొమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మార్వో అరుణకుమారి, మండల వ్యవసాయ అధికారి ప్రసాదు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం 4 గంటల20 నిమిషాల సమయంలో నార్పల మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఎవరైనా ఎరువులు ఎక్కువ ధరలకు అమ్మితే వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us