కర్నూలు జిల్లా తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు పూర్తిస్థాయి నీటిమట్టం ఆదివారం 1633 అడుగులు ప్రస్తుతం నీటిమట్టం 1624 అడుగులు తుంగభద్ర డ్యామ్ కు ఇన్ ఫ్లో 49710 అవుట్ ఫ్లో 28 711 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నీటిమట్టం డ్యాం లో 77 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.