Download Now Banner

This browser does not support the video element.

ఫరూక్ నగర్: షాద్నగర్ పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన విశ్వహిందూ పరిషత్ నాయకులు

Farooqnagar, Rangareddy | Apr 20, 2024
షాద్ నగర్ పట్టణంలో ఈ నెల 23న భజ రంగ్ దళ్ ఆధ్వర్యంలో చేపట్టే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్ ను విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు రమేష్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ఈనెల 23న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలో నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్రకు పెద్ద ఎత్తున యువత, పలు హిందూ సంఘాల నాయకులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us