రాజోలి మండల కేంద్రంలోని గణేష్ ఉత్సవాల నిర్వహణకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రాజోలి మండల ఎస్సై గోకారి మండల ప్రజలకు సూచించారు పోలీస్ భద్రత మరియు మండపాల ఏర్పాట్లకు పోలీస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మండల ప్రజలకు సూచించారు .