సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు సమావేశంలో కార్మికుల సమస్యలపై మాట్లాడారు ఈ సందర్భంగా గురువారం ఆర్జీవన్ సిఐటియు అధ్యక్షులు మండ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంలో భాగంగా సొంత ఇంటి పోరాటాన్ని చేయడం జరుగుతుందని అయితే కొంతమంది ఈ పోరాటాన్ని తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు చేస్తున్న తీరుపై కార్మికులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.