వీరబల్లి మండలంలోని భూ వివాదంతో మహిళపై ప్రత్యర్థులు పైశాచికంగా దాడి చేశారు. బాధితురాలి కథనం మేరకు... వీరబల్లిలోని మాది రెడ్డి గారి పల్లి లో ఉండే గురిగింజకుంట అంబికకు అదే ఊరికి చెందిన వీర నాగిరెడ్డి సీతారామరెడ్డి లకు గత కొన్ని లుగా భూతగాదాలు ఉన్నాయి. అంబికా తన భూమిని ఇటీవల అమ్మడంతో ఆ భూమిని సర్వే చేయడానికి వచ్చిన అధికారులు సర్వే చేయకుండా ప్రత్యర్థులు అడ్డుకుని దాడి చేశారని ఆమె ఆరోపించారు