ఆదివారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 19 20 21 నాడు హైదరాబాదులో ఓం కన్వెన్షన్ నర్సింగ్ హైదరాబాద్లో జరిగే ఫోటో ఎక్స్పో పోస్టర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించడం చేయడం జరిగినది.