కోఠిలోని ఆరోగ్య కమిషనర్ కార్యాలయం వద్ద ఆలస్యంగా వేతనాలు చెల్లించే విధానాన్ని రద్దు చేయాలని సోమవారం ఉదయం ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం పెంచిన పారిశోతకాలను యధావిధిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 18 వేల పక్షుడు వేతనం నిర్ణయించి పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇన్సూరెన్స్ ప్రమోషన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఆశ వర్కర్లు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.