Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీ లలిత పంచమి పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని బొజ్జావార్ మందిరంలో కుంకుమార్చన

Adilabad Urban, Adilabad | Sep 26, 2025
దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీ లలిత పంచమి, శుక్రవారం పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని బొజ్జావార్ మందిరంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. వేద పండితుల సూచనలకు అనుగుణంగా మహిళలు పూజలు చేశారు. కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us