బోడుపల్లి ఈస్ట్ బాలాజీ హిల్స్ ప్రాంతంలో గర్భంతో ఉన్న భార్య స్వాతిని, భర్త మహేందర్ రెడ్డి భార్యపై అనుమానంతో దారుణంగా నరికి హత్య చేశాడు. ఈ గదిలలో 25 రోజుల క్రితం భార్యతో నగరానికి వచ్చి నివాసముంటున్న మహేందర్రెడ్డి కాళ్లు, చేతులు, తల నరికి వేరువేరుగా చేసి, కవర్ లో చుట్టి ప్రతాపసింగాన వద్ద మూసీ నదిలో పడేశాడు. కఠిన స్థలంలో కేవలం మహిళా చాతి భాగం మాత్రమే ఉండడం చూసి పోలీసులు శాఖయ్యారు. డిఆర్ఎఫ్, క్లూస్ టీం సిబ్బంది మూసిలో శరీర భాగాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.