శుక్రవారం రోజున ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామంలో అక్రమంగా అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు ఎలిగేడు మండల పోలీసులు అక్రమంగా మట్టి తరలింపు చర్యలు చేపడితే వాహనాల సీజ్తోపాటు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అనుమతులు కలిగి ఉన్నట్లయితే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పరిమితులు ఉంటాయని అర్ధరాత్రి వేళల్లో మట్టి తరలింపు చర్యలకు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు