Download Now Banner

This browser does not support the video element.

జడ్చర్ల: కోడుగల్ లో ఘనంగా సీతారామచంద్రస్వామి ఊరేగింపు కార్యక్రమం ఆటపాటలతో మహిళల సంబరాలు

Jadcherla, Mahbubnagar | Apr 22, 2024
జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామంలో శ్రీరామనవమి నీ పురస్కరించుకొని ఐదు రోజులపాటు సీతారామచంద్రస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గ్రామస్తులు. నేడు చివరి రోజు సందర్భంగా స్వామివారి రథోత్సవం అనంతరం రాత్రి శకటాలపై స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆటపాటలతో ముందుకు కదిలారు
Read More News
T & CPrivacy PolicyContact Us