నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందుగాల యూటర్న్ మార్చాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ స్థానికుల కోరిక మేరకు నిర్దేశించిన స్థలాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా శనివారం నిర్దేశించిన స్థలాన్ని స్థానికులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రి ముందు గల యూటర్న్ మూసివేసి మిర్యాలగూడ దారులు శప రోడ్డు వైపు యు టర్న్ ఏర్పాటు చేయాలని విన్నవించుకున్న స్థానికులు. వెంటనే ఎస్పీ స్థలాన్ని పరిశీలించి నూతన యూటర్న్ ఏర్పాటు చేయాలని సూచించారు.