సైన్స్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన కమిషనర్ నందన్ నెల్లూరులోని మాగుంట లేఔట్ సమీపంలో ఉన్న సైన్స్ పార్కు స్థలాన్ని కమిషనర్ నందన్ శనివారం ఉదయం పరిశీలించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా ఆయన మాగుంట లేఔట్ ప్రాంతంలో పర్యటించారు. సైన్స్ పార్క్ స్థలం సమీపంలోని భవన నిర్మాణాలను తనిఖీ చేసి అనుమతులను పరిశీలించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపితే కూల్చేయాలని