సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో సెప్టెంబర్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు విజయవంతం చేయాలని నారాయణఖేడ్లో జనసేన నాయకులు సాయి, సిద్దు ఆదివారం కోరారు. ఈ మేరకు నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు.