సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఎస్పీ పరితోష్, వర్టికల్ విభాగంలో జిల్లాలు రాష్ట్రస్థాయిలో ముందంజలో ఉండాలని ఆదేశించారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ పై నిఘా ఉంచాలని, స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలని, ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్ లైన్ చేయాలని ఆయన సూచించారు.