సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన హంద్రీనీవా కాలువపై సామాజిక మాధ్యమాలలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని హంద్రీనీవా కాలువలో నీటి ప్రవాహం ఆగిపోయింది అంటూ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు.