Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడి ఏడుగురు పేకటారాయుళ్ల అరెస్టు

Adilabad Urban, Adilabad | Aug 10, 2025
ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఏడుగురు పేకాటరాయిలను పోలీస్ లు అరెస్ట్ చేశారు. వారి నుండి 7 మొబైల్ ఫోన్లు, రూ 13,050/- నగదు స్వాధీనం చేసుకునట్లు సీఐ బి. సునీల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని పర్కోట, చెరువు కట్ట ప్రాంతంలో పేకాట అడుతున్నారన్న విశ్వసనీయ సమాచార మేరకు ఆదివారం రాత్రి దాడి చేసి ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us