రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం మద్య్హనం మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు.ఈ సందర్భంగా భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నది జనహిత యాత్ర కాదు పిచ్చి యాత్ర అని , కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కతం చేసే యాత్ర అని స్పష్టం చేశారు. జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ లో దొంగ ఓట్లు వేయడం వల్లే బండి సంజయ్ గెలిచారని చెప్పడమంటే కరీంనగర్ ఉమ్మడి ప్రజలను దొంగలని చెప్పడమే, ఉమ్మడి కరీంనగర్ ప్రజలను అవమానించిన మహేష్ గౌడ్ తక్షణమే కరీంనగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమ