తొమ్మిది రోజులపాటు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్ననిమజ్జన కార్యక్రమం ముగించే వరకు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మాజీ మంత్రి అన్నారు భక్తిశ్రద్ధలతో ప్రతి మండపం దగ్గర భక్తి గీతాలు భజనలు పలు సంస్కృత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని డివిజన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు