Download Now Banner

This browser does not support the video element.

మార్కాపురం: సిసి రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | Sep 1, 2025
ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం బుడ్డ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బుడ్డ పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా పూర్తిస్థాయి సిసి రోడ్డు డ్రైనేజీ మంచినీటి వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us