నంద్యాల జిల్లా కర్నూల్ నుండి విజయవాడ జాతీయ రహదారి 340 C పనులు ప్రారంభించి మొదటి దశ ఫేస్ 1 పూర్తి చేయడం జరిగింది,అయితే ఫేస్ వన్ పూర్తి చేసి దానిని ప్రారంభించి సంవత్సరం కూడా కాలేదు అంతలోనే జాతీయ రహదారి మొత్తం గుంతల మయం అయిపోయింది వాటిని పూరచడానికి ప్యాచ్ వర్క్ వేస్తున్నారని,ఈ జాతీయ రహదారికి ఇంత త్వరగా ఎందుకు పాడైపోతుందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మంగళవారం ప్రశ్నించారు, నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నేషనల్ హైవే రోడ్డునుపర్యవేక్షించారు,340c నేషనల్ హైవే నాణ్యత లేని రోడ్డు నిర్మించినటువంటి కాంట్రాక్టర్ లైసెన్స్ ను రద్దుచ