భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో నాగిరెడ్డిపల్లిలో లెవెల్ బ్రిడ్జిపై భారీగా వరద పారుతుంది బుధవారం దీంతో అధికారుల అప్రమత్తమే రెండు వైపులా భారీ కేట్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు ఈ క్రమంలో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. వరదతో ఇద్దరు కొట్టుకుపోయి మరణించిన దాకా స్థానికులు తెలిపారు.