శనివారం రోజున జిల్లా ఇన్చార్జి వైద్యాధికారిగా డాక్టర్ వాణిశ్రీ కి బాధ్యతలు ఇస్తూ జిల్లా వైద్యాధికారిగా కొనసాగిన అన్న ప్రసన్న కుమారుని డి పి హెచ్ & ఎఫ్ డబ్ల్యూ హైదరాబాద్ ముందు రిపోర్టు చేయాలని హెల్త్ డైరెక్టర్ ఎస్డి డాక్టర్ బి రవీంద్ర నాయక్ ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయి స్టిక్తో అధికారిగా పేరు ఉన్న అన్న ప్రసన్న కుమారి స్థానంలో మరో అధికారికి బాధ్యతలు అప్పగించడంపై పట్టణంలో చర్చ కొనసాగుతుంది