Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: భక్తులపై ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ అవుట్ సోర్సింగ్ సిబ్బంది దాడి

Mantralayam, Kurnool | Aug 24, 2025
కౌతాళం: భక్తులపై కౌతాళం మండలం ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ అవుట్ సోర్సింగ్ సిబ్బంది దాడి చేశారు. దర్శనానికి అనుమతించకపోవడంతో భక్తులకు, సిబ్బందికి మాటమాట పెరిగి పిడుగుల వర్షం కురిపించుకున్నారు. అక్కడే ఉన్న కొంతమంది భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. శనివారం ఈ ఘటనపై భక్తులు ఈవో వాణికి ఫిర్యాదు చేశారు. ఈవో స్పందించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us