Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: శ్రీకాకుళం రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు కొనసాగుతుండడంతో పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు

Srikakulam, Srikakulam | Sep 12, 2025
శ్రీకాకుళం జిల్లాలో రైల్వే ట్రాక్ మరమ్మత్తుల పనులు కొనసాగుతుండడంతో బ్రహ్మపూర్-విశాఖపట్నం మధ్యనటి ప్యాసింజర్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేసినట్లు శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు.. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వివరించారు..ఇందుకు ప్రయాణికులు సహకరించాలని వారు కోరారు..
Read More News
T & CPrivacy PolicyContact Us