చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మెట్ పల్లి మండలం బండలింగపూర్ గ్రామంలో ఐలమ్మ గారి విగ్రహన్ని ఆవిష్కరించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ గారు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం, ధైర్యం, పోరాటానికి ప్రతీకగా నిలిచిన విప్లవ నారి చాకలి ఐలమ్మ అని తెలిపారు భూస్వాముల అణచివేతకు ఎదురొడ్డి, రైతుల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన ఆమె వీరోచిత గాథ ఎప్పటికీ మరువలేనిదని..