ఒడిశా రాష్ట్రం లో మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబుదృష్టికి తీసుకెళ్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.. కర్నూలు నగరంలోని బీఎస్ఎన్ఎల్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన బీఎస్ఎన్ఎల్ (టెలికామ్ అడ్వైసరీ కమిటీ ) టీ.ఏ.సీ మెంబెర్స్ సమావేశం లో ఆయన పాల్గొన్నారు.. సమావేశంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ లో నెలకొన్న సమస్యలు, బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల పై చర్చించారు... అనంతరం ఎంపీ మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ సేవలను అందించడంలో జిల్లాను అగ్రగామిగా నిలిపెందుకు అధికారులు కృషి చేయాలని కోరారు.. బీఎస్ఎన్ఎ