గ్రామంలో పడకేసిన పారిశుధ్యం కుప్పలు తిప్పలుగా సమస్యలు సిపిఎం పార్టీ అధ్యయనంలో భాగంగా వినొబానగర్ గ్రామపంచాయతీలో సిపిఎం పార్టీ బృందం పర్యటించింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ బృందం దృష్టికి గ్రామంలోని అనేక సమస్యలు గ్రామ ప్రజలు తీసుకురావడం జరిగిందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ ప్రధానంగా గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించకుండా ఆ సమస్యలు పెద్దవిగా మారేదాకా ఎదురుచూస్తూ ఉన్నారని గ్రామంలో డ్రైనేజీలు లేవు వర్షం వస్తే అడవి నుండి నేటి వరద గ్రామంలోకి వస్తుంది.