కాకినాడజిల్లా తుని పట్టణంలో మూలన పడ్డ రిక్షాలని మరమ్మతులు చేయించాలని మునిసిపల్ చైర్ పర్సన్ నార్ల భువన రత్నాజీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా రిక్షాలతో పాటు చెత్తని ఇతర ప్రాంతాలకు తరలించే అనేక వాహనాలు పనిచేయకుండా పోవడంతో వాటిని మరమ్మతులు చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు..ఈ పనులను చైర్పర్సన్ భువన శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా పర్యవేక్షించారు..శానిటరీ ఇన్స్పెక్టర్ సలీం ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో ఉన్నారు