పెంచికల్పేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణంలో 17 మంది లబ్ధిదారులకు ఇందిర మైండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు. లబ్ధిదారులు వెంటనే ఇంటి పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం నాలుగు విడతలుగా లబ్ధిదారుల అకౌంట్లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు