Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: వర్షంతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి : అఖిల భారత ఐక్య రైతు సంఘం నేత నందిరామయ్య

Ramagundam, Peddapalle | Sep 8, 2025
రైతులకు యూరియా సరఫరా సప్లై చేయాలని వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని aiuks రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిరామయ్య కోరారు. సోమవారం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us